Surprise Me!

Telangana Elections 2018 : ఆధారాలు చూపకుంటే ఊచలు లెక్కపెట్టిస్తా..హరీష్ రావు | Oneindia Telugu

2018-11-05 198 Dailymotion

Telangana Telugudesam Party leader Revuri Prakash Reddy on Monday said that Harish Rao will become cheif minister of Telangana if Mahakutami and TRS will get equal seats.
#HarishRao
#KTR
#KCR
#RevuriPrakashReddy
#Mahakutami
#TRS
#Telangana

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అంతర్యుద్ధం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అసలు సిసలైన రాజకీయ నాయకుడు అని ప్రశంసించారు. ఆయన ఆ పార్టీలో అసలు ఇమడలేకపోతున్నారని చెప్పారు.

Buy Now on CodeCanyon